ఉత్తరప్రదేశ్లోని మిర్జాపుర్లో రైలు పట్టాలు దాటుతున్న యాత్రికులను వేగంగా వచ్చిన రైలు ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో దాదాపు నలుగురు మరణించినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.