మైసూర్ ఉదయ్ పూర్ హమ్ సఫర్ ఎక్స్ప్రెస్ ఇంజిన్ లో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు. కర్నాటకలోని చన్నాపట్నం వద్ద ఘటన. లోకో పైలట్ సకాలంలో స్పందించి ట్రైన్ నిలిపివేయడంతో తప్పిన ప్రమాదం.