ఇది చూడడానికి మన దోశ లాగానే ఉంది కాని... ఇది తైవాన్ వారి సంప్రాదయక కోడిగుడ్డు ఆమ్లెట్. దీనిని చూసి భలే విభిన్నంగా ఉంది దోశ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.