ఫిలిప్పీన్స్ని అతలాకుతలం చేసిన కాల్మేగీ తుఫాను. కుండపోత వర్షాల వల్ల ఆకస్మిక వరదలు. తుఫాను సృష్టించిన బీభత్సం వల్ల 26 మంది మృత్యువాత. 1000 మందికి పైగా నిరాశ్రయులు