మధ్యప్రదేశ్లో రూ.14 లక్షల బహుమతితో లొంగిపోయిన అగ్ర మహిళా మావోయిస్టు సునీతా సియామ్. 19 సంవత్సరాల వయసులోనే మావోయిస్టుల మార్గాన్ని ఎంచుకుని టాప్ నాయకురాలిగా ఎదిగింది. సునీత ఒక రైఫిల్, 3 మ్యాగజైన్లు, ఒక బ్యాక్ ప్యాక్ తో లొంగిపోయింది.