సంగారెడ్డి జిల్లాలో టమాటాల లోడ్ బొలెరో ఎదురుగా వస్తున్న DCM వ్యాన్ ఢికొట్టింది. దీంతో రోడ్డుపాలైన బొలెరోలోని టమాటాలు. ఎగబడి ఎత్తుకెళ్లిన జనం. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.