తండ్రితో పోటిపడి మరీ... కూతురు ఇరగదీసింది. మహేష్ బాబు, సితార కలిసి రిలయన్స్ ట్రెండ్స్ యాడ్ ను చేశారు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.