ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం చారిగాం గ్రామానికి చెందిన జాకీర్ పాషాకు పుట్టకతోనే రెండు చేతులు లేవు. దీంతో తన కాలు బొటన వేలితో పాషా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశాడు