నిన్న రాత్రి తిరుపతి ఎయిర్ పోర్ట్ నుండి బయల్దేరి సాంకేతిక లోపంతో 40 నిమిషాలు గాల్లో చక్కర్లు కొట్టిన ఇండిగో విమానం. దీంతో తిరిగి తిరుపతి ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయిన విమానం. ఇండిగో సిబ్బంది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో వెనక్కి తిరిగి వెళ్లిన ప్రయాణికులు