హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై పెద్ద పులి సంచారం. మన్ననూర్ రేంజ్లో పరహాబాద్ చౌరస్తా సమీపంలో రోడ్డుపై పెద్దపులి. బుధవారం రాత్రి వాహనాల హెడ్లైట్ల వెలుగులో నడిచిన పులి