ఉదయాన్నే చెరకు తోటకు వెళ్లిన రైతులకు పొదల్లో దాక్కుని ఉన్న పెద్దపులి కనిపించింది. ఉత్తర్ ప్రదేశ్లోని పిలిభిట్లో జరిగిందీ ఈ సంఘటన