ఆదిలాబాద్ జిల్లాలో వాగులో చిక్కుకున్న మూడు ట్రాక్టర్లు. వాగు దాటుతుండగా ఒక్కసారిగా వరద పెరగడంతో బోల్తా పడిన ట్రాక్టర్లు, ట్రాక్టర్ల నుండి దూకి ప్రాణాలు కాపాడుకున్న డ్రైవర్లు.