భారతీయ ఎయిర్ లైన్స్ ఇండస్ట్రీ అధికంగా మరియు అధనంగా ఛార్జీలను వసూలు చేస్తుంది అని ఓ ప్రయాణికుడు మండి పడ్డాడు. ఇంకా ఎంత తీసుకుంటారు అని.... మీకంటే రిక్షా బెటర్ అంటూ కామెంట్లు చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.