ఏనుగలు గుంపు ఓ పెద్ద చెట్టు కింద హాయిగా నిద్రపోతున్నాయి. ఇలా హాయిగా రెస్ట్ తీసుకుంటున్న సమయంలో ఓ పెద్ద ఏనుగు అటుగా వచ్చింది. ఏనుగు వచ్చిన చప్పుడు వినపడగానే అక్కడ ఉన్న సింహాలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. నిద్రపోతున్న సింహాలన్నీ పైకి లేచి పారిపోయాయి. చివరగా.