భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా చార్మినార్ వద్ద ముక్కోటి ఏకాదశి వేడుకలు నిలిచాయి. వెంకటేశ్వరస్వామి ఊరేగింపులో బురఖా ధరించిన ఓముస్లిం మహిళ భక్తితో కోలాటం ఆడి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈఅపురూప దృశ్యాన్ని సీపీ సజ్జనార్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ