ఖరీదైన స్పోర్ట్స్ కారు కొనడానికి మీ దగ్గర డబ్బు లేకపోతే ఏమి జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా. బిబిన్ అనే వ్యక్తి దానికి సమాధానం కనుగొన్నాడు. కేరళకు చెందిన ఈ మెకానిక్ లగ్జరీ కార్ లంబోర్గిని దేశీ వెర్షన్‌ను తయారు చేసి నెటిజన్స్‌ను ఆశ్చర్యపరిచాడు. అతడు తయారు చేసిన...