కార్గో షిప్ నుంచి ఐఫోన్లతో కూడిన కంటైనర్ సముద్రంలో పడినట్లు ఓ వీడియో వైరల్. ఒక కుర్రాడు బోటులో వెళ్లి.. ఈ ఘటనపై వ్లాగ్ చేస్తున్నట్టు వీడియోలో చూపించిన వైనం. ఇది నిజమేననుకొని నెట్టింట్లో షేర్ చేస్తున్న జనం. నిజానికిది AIతో సృష్టించిన వీడియో