బ్రిజ్ విహార్ ప్రాంతంలోని ఓ నగల దుకాణంలోకి వచ్చిన ఇద్దరు వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. తుపాకీతో అక్కడ పనిచేసే వ్యక్తిని బెదిరించి.. షాపులోని బంగారం, వెండి వస్తువులను దోచుకున్నారు. దొంగతనానికి గురైన వస్తువుల విలువ దాదాపు రూ.30 లక్షల వరకు ఉంటుందని అంచనా