మెస్సీ మ్యాచ్ ఆడకుండా వెళ్లిపోయారని అభిమానుల ఆగ్రహం. సాల్ట్ లేక్ స్టేడియంలో స్టేడియంలో సీట్లు ధ్వంసం చేసిన ఫ్యాన్స్. గ్రౌండ్లోకి కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేసిన అభిమానులు. సొరంగం ద్వారా బయటకు వెళ్లిన మెస్సీ టీమ్