స్కూల్‌కు వెళ్లకుండా ఉండేందుకు పిల్లలు చిత్రవిచిత్రమైన పనులు చేస్తూ పేరెంట్స్‌ను ఇబ్బందిపెడుతుంటారు. అంతెందుకు మనమూ ఏదో ఒక సందర్భంలో మారాం చేసే ఉంటాం. అలాంటి సమయంలో చాక్లెట్ ఆశ చూపో లేదా బెదిరించో స్కూల్‌కి పంపేవారు. ఓ పిల్లాడు కూడా స్కూల్‌కి వెళ్లనంటూ మంచానికి గట్టిగా పట్టుకుని మొండికేశాడు.