మరో బస్సు డ్రైవర్‌పై దాడి.. కిలోమీటర్ మేర చేజ్ చేసి ఎటాక్. ఎదురుగా వెళ్తున్న కారుని ఓవర్టేక్ చేయబోయి ఢీకొట్టిన బస్సు. దీంతో కోపాద్రిక్తుడై. కిలోమీటర్ మేర చేజ్ చేసి బస్సుని ఆపిన కారు డ్రైవర్ నరసింహయ్య. అనంతరం బస్సు ఎక్కి.. బూతులు తిడుతూ బస్సు డ్రైవర్ నగేష్‌పై విచక్షణారహితంగా దాడి