చిన్న పిల్లల రియాక్షన్లకు సంబంధించిన ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతుంటాయి. పిల్లలు అమాయకత్వం, వారి అల్లరి, ఫన్నీ రియాక్షన్లు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి.