హెల్మెట్ ధరించలేదని.. ఓ యువకుడికి చలాన్ వేసిన ట్రాఫిక్ పోలీసులు. పోలీసులు నడిపే స్కూటీకి నెంబర్ ప్లేట్ సరిగ్గా లేదని గుర్తించిన యువకుడు