కేరళ రాష్ట్రం కాసర్గోడ్లోని నీలేశ్వర్లో ఘటన. పల్లిక్కర సమీపంలోని విష్ణుమూర్తి ఆలయ ఉత్సవాల్లో భాగంగా తట్టు-వెల్లట్టం తెయ్యం ఆచారం. తెయ్యం ప్రదర్శన సందర్భంగా చెక్క డాలు తలపై కొట్టడంతో స్పృహ కోల్పోయిన ఓ యువకుడు