ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చీజ్. దీనిని ధనవంతుడు కూడా కొనలేడు. ఎందుకంటే ఒక పౌండ్ ధర దాదాపుగా 1000 డాలర్లు. దీనిని ఒంటే పాలతో తయారు చేస్తారు.