ప్రపంచంలోనే మొట్టమొదటి జీరో సిమెంట్ రాతి ఇల్లు బెంగళూరులో నిర్మించబడింది. అయితే ఇది ఇండియన్ గ్రే గ్రానైట్ తో నిర్మించబడింది. ఇది దేవాలయల మాదిరిగాను దాదాపు 1000 నుండి 1500 సంవత్సరాల కాలం నిలిచి ఉంటుంది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.