చీరలపై ఓ మహిళ పాడిన పేరడీ పాట వైరల్ గా మారింది. మేం ఎన్ని చీరలు కొన్న... నైటీలు వేసుకుంటాం అని పాట పాడింది.