ఫతేపూర్ పీహెచ్సీ ముందు... ఓ మహిళ ఉదయం 5 గంటలకు బిడ్డకు జన్మనిచ్చింది. రాత్రి 2 గంటలకు ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కు వచ్చింది. అక్కడ ఎవరు లేకపపోవడంతో తాళం వేసి ఉంది. చివరికి పురిటి నొప్పులతో రాత్రి బాధపడుతూ జన్మనిచ్చింది.