ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. వియత్నాం పర్యటనలో భాగంగా అక్కడికి చేరుకున్నాక విమానం దిగుతున్న సమయంలో ఇమ్మాన్యుయేల్ చెంపపై ఆయన సతీమణి బ్రిగ్గెట్ మెక్రాన్ కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.