నడిరోడ్డుపై అరగంట పాటు హై డ్రామా. భర్తను రోడ్డుపై తన్నుతూ, కొడుతూ... రచ్చ రచ్చ చేసింది. ఈ ఘటన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మహిళ పోలీసు వచ్చి ఆమెను అదుపుచేశారు.