వంగపల్లి-ఆలేరు రైలు మార్గంలో మచిలీపట్నం ఎక్స్ప్రెస్ నుంచి జారిపడి కోరాడ సింహాచలం (25) భవాని (19) అనే నవ దంపతులు మృతి చెందారు. రెండు నెలల క్రితమే వీరి వివాహం జరిగింది.