తిరుపతి జిల్లా తిరుచానూరులో దారుణం చోటు చేసుకుంది. రాత్రికి రాత్రి జేసీబీలతో వారాహి అమ్మవారి గుడిని కూల్చి, అమ్మవారి విగ్రహాలను ధ్వంసం చేసి చెరువులో వేయించారు.