బీహార్లోని జనసేవా ఎక్స్ప్రెస్లో మొబైల్ దొంగతనం చేసి పట్టుబడ్డ దొంగ... కదులుతున్న రైలు నుండి దూకి పారిపోయాడు. ఈ వీడియో పెను సంచలనంగా మారింది.