గ్రేటర్ నోయిడాలో అమరవీరుడు సురేష్ సింగ్ కూతురు వివాహానికి 50 మంది సైనికులు హాజరై కన్యాదానం చేశారు. సైన్యంలో ఉన్న బంధం ఎంత గొప్పదో మరోసారి చాటిచెప్పారు...ఈ వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.