ఏపీలో తప్పని రైతుల బాధలు. మొన్న మామిడి రైతులు.. నేడు అరటి రైతుల కష్టాలు. లక్షలు పెట్టుబడి పెట్టి పంటకు సరైన ధరలు లేక పండించిన పంటలను పరబోసిన రైతన్న