మెదక్(D) ఝాన్సీ లింగాపూర్‌లో సర్పంచ్‌గా రామకృష్ణయ్య నిలబడగా, ఆయనపై పెద్ద కుమారుడు పోటీ చేశారు. అయితే చిన్న కుమారుడు భాస్కర్ తండ్రి గెలుపుకోసం రేయింబవళ్లు కష్టపడ్డారు. గెలిస్తే భిక్షాటన చేస్తానని మొక్కుకున్నారు. లక్ష్యం నెరవేరడంతో ఇంటింటికీ వెళ్లి బియ్యం అడుక్కుని మొక్కు తీర్చేశారు.