చేపలు పట్టేందుకు వల వేస్తే కొన్నిసార్లు మొసళ్లు, కొండచిలువలు చిక్కడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ మడుగులోకి దిగిన యువకులకు ఊహించని షాక్ తగిలింది. దీంతో క్షణాల్లో కేకలు, బుసలు, పరుగులతో. మడుగు తీరంలో ఒక్కసారిగా కలకలం రేపింది. పూర్తి వివరాలు కథనంలో..