ఓ వ్యక్తి సైకిల్‌పై వెళ్తున్నాడు. సైకిల్‌కు వెనుక వైపు ఓ పెద్ద పాము వేలాడుతోంది. సైకిల్ వెనుక పైకి ఎక్కిన పాము.. తలను అటూ ఇటూ తిప్పుతూ ఉంది. వెనుక పాము ఉందనే విషయం తెలీని ఆ వ్యక్తి..