YSR జిల్లా మైదుకూరులో ఉల్లి పంటకు మద్దతు ధర లేక పంటను నీటి పాలు చేసిన రైతు. ప్రభుత్వం మద్దతు ప్రకటించినా రైతుకు మాత్రం దక్కడం లేదని ఆవేదన