ఆ మహా విష్ణువు శేషతల్పంపై పవళిస్తాడు. దీనిని భక్తులు పూర్తిగా విశ్వసిస్తారు. ఇదే అదునుగా కొందరు కేటుగాళ్లు ప్రజల్ని పక్కదోవ పట్టించే పనులు చేస్తుంటారు. మరోసారి ప్రజల విశ్వాసాన్ని దోచుకుంటూ సోషల్ మీడియాలో ఒక ఫేక్ వీడియో వైరల్ అవుతోంది. ఈసారి శేషనాగ్ ఫోటోను ఉపయోగించి ఒక వైరల్ వీడియోని క్రియేట్ చేశారు.