పేట్‌బషీరాబాద్‌లోని జయభేరి కాలనీలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.