చైనాకు చెందిన యూనిట్రీ రోబోలు డాన్స్‌తో అదరగొట్టాయి. చెంగ్డూలో జరిగిన సింగర్ వాంగ్ లీహోమ్ కన్సర్ట్‌లో డాన్సర్లతో పోటీ పడుతూ ప్రదర్శన ఇచ్చాయి. ముఖ్యంగా స్టేజ్‌పై ఇవి చేసిన 'ఫ్లిప్స్' ప్రేక్షకులను అబ్బురపరిచాయి. .