మహారాష్ట్రలోని మూల్ తాలూకా కేస్లా ఘాట్ ప్రధాన రహదారిపై పెద్ద పులి హల్ చల్ చేసింది. దీంతో రెండు వైపులా వాహనాలు నిలిచి పోయాయి. రోడ్డుపై దర్జాగా కూర్చున్న పులి దృశ్యాలు ప్రయాణికులు సెల్ ఫోన్ లో బంధించారు. గతకొంతకాలంగా తాడోబా అభయారణ్యం పరిధిలో పులుల సంచారం అధికమైంది.