తుర్కియే ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన C-130 కార్గో విమానం కుప్పకూలింది. అజర్బైజాన్ నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే, అజర్బైజాన్-జార్జియా సరిహద్దుల్లో ఈ ప్రమాదం జరిగింది. గాల్లో చక్కర్లు కొడుతూ, పొగలు వస్తూ విమానం కూలిపోయింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి