ఊబకాయంపై ఎంతైనా రాస్తా! అంటూ చాలా అద్భుతంగా రాసిన కవితలను చదివి వివరించాడు. అందరిని ఆకట్టుకుంది. ఈ వీడియో వైరల్ గా మారింది.