ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పక్షిగా పేరుగాంచిన కాసోవరీ (Cassowary) ఆస్ట్రేలియాలోని ఒక బీచ్లో యువతిని వెంబడించి కలకలం రేపింది. సదరు యువతి సరదాగా గడుపుతుండగా ఈ పక్షి ఒక్కసారిగా దాడికి సిద్ధమై ఆమెను వెంటాడింది. ప్రాణభయంతో ఆమె పరుగెత్తుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.