ఉత్తర్ ప్రదేశ్ లోని వ్రిందాబన్ లో Samsung S25 అల్ట్రాను దొంగిలించిన కోతి... మాంగో జ్యూస్ ప్యాకెట్ కోతి కి ఇవ్వగా మొబైల్ ను తిరిగి ఇచ్చేసింది.