బీహార్-నేపాల్ సరిహద్దు నుండి గంభీరమైన హిమాలయాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ట్రెండింగ్లో ఉంది. మనసుకు ఆనందం కలిగించే ప్రకృతి రమణీయ దృశ్యాలు ఇలా కెమెరాలో చిత్రంచబడ్డాయి.