గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకున్న లారీ డ్రైవర్ బాషా ఆత్మకూర్ మండలం జూరాల వద్ద కృష్ణానది ఘాట్‌కు చేరాడు. టర్న్ మిస్ కావడంతో నది వైపు వెళ్లగా అప్రమత్తమై వాహనం ఆపడంతో ప్రమాదం తప్పింది. స్థానికులు, జేసీబీ సహాయంతో లారీని రోడ్డుపైకి తీసుకువచ్చారు