దేశంలోనే అత్యంత దూరం ప్రయాణించే రైలు డిబ్రూగఢ్ కన్యాకుమారి వివేక్ ఎక్స్ప్రెస్ డర్టీఎస్ట్ టైన్ అంటూ ఓ ప్రయాణికుడు పోస్ట్ చేసిన వీడియో వైరలవుతోంది. నా జీవితంలో ఇలాంటి డర్టీఎస్ట్ ట్రైన్ చూడలేదు. సింకుల్లో పాన్ మసాలా ట్యాప్లలో నీళ్లు రావట్లేదు ప్రతి బెర్త్ లో ఇద్దరు ప్రయాణికులున్నారు. ఇది లాంగెస్ట్ రైలని తెలుసు. కానీ మూడ్రోజుల పాటు క్లీన్ చేయకపోతే ఎలా. అంటూ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.